NRPT: మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలోని ఈశ్వరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గణేష్ లడ్డూ వేలాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ వేలంలో పూరి జగన్నాథ్ ఫ్రెండ్స్ తరఫున రూ. 56,116 లకు లడ్డూను దక్కించుకున్నారు. అలాగే స్వామివారి నిత్య పూజలో పెట్టిన పండ్లను పూసలపాడు అంజి రూ. 16,116 లకు వేలంలో సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
రికార్డ్ ధర పలికిన గణేష్ లడ్డూ


