JGL: ఎండపల్లి మండలం రాజారంపల్లి గ్రామానికి చెందిన క్యాతం శంకరమ్మ(58) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెల్గటూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. శవపంచనామా, జగిత్యాల ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్సై పీ.ఉదయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ
రాజారంపల్లిలో మహిళ మృతి.. కేసు నమోదు


