SKLM: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో నరసన్నపేట శ్రీ పీఎం హైస్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని హెచ్ఎం టి.రూపవతి తెలిపారు. జావలిన్‌లో షణ్ముఖ, హైజంప్‌లో తేజ, పెంటాథ్లాన్‌లో స్వప్న ప్రథమ స్థానం సాధించారు. వీరు కర్నూలులో జరిగే రాష్ట్ర పోటీలకు వెళ్తారన్నారు. సాఫ్ట్‌బాల్‌లో రోహిత్, రాజేశ్వరి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయికి 5గురు ఎంపిక


