HYD: ఎల్‌నినో ప్రభావం ఉన్నా హైదరాబాద్‌లో ప్రకృతి వరాలు కురుస్తున్నాయి. నగరంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్ నగరం వర్షంతో తడిసి ముద్దవుతోంది. వర్షం కురుస్తున్నప్పటికీ నగరం మరింత అందంగా కనిపిస్తోంది. వర్షం అందాలను ఆస్వాదిస్తూ నగరవాసులు ప్రకృతి సోయగాలను వీక్షిస్తున్నారు.
తెలంగాణ
వరుణుడి జోరు.. నగరంలో వాన హోరు


