SDPT: గణేశ్ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిమజ్జన ఏర్పాట్లపై అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఈతగాళ్లు, రక్షణ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు వెల్లడించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: పర్యాటక మణిహారం ఎల్లమ్మ చెరువు


