హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆయిల్‌పామ్ సాగుతో ఆర్థికాభివృద్ధి'

SRPT: మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఆయిల్‌పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు. మంగళవారం అర్వపల్లి, తిమ్మాపురం గ్రామాల్లో ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించారు. నాలుగో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమవుతుందన్నారు. ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులు, అంతర పంటలకు రాయితీలు అందిస్తోందని తెలిపారు.