KDP: విద్యార్థులకు నాణ్యమైన, వేడివేడి భోజనం అందించేందుకు జిల్లాలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పులివెందుల పాఠశాలలో స్మార్ట్ కిచెన్ నిర్వహణను పరిశీలించారు. పరిశుభ్రత, నాణ్యత, సమయానుకూల సరఫరా మెరుగుదలే ఈ విధానం లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మధ్యాహ్న భోజనంలో నూతన అధ్యాయం'


