JGL: గొల్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బహిరంగ మలవిసర్జనకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేసే వారిపై రూ.1,000 జరిమానా విధించనున్నట్లు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామంలో పరిశుభ్రతను కాపాడేందుకు ప్రజలు బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలని తెలిపారు.
తెలంగాణ
బహిరంగ మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా..!


