హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోశాల నిర్మాణానికి భూమి పూజ

MNCL: బెల్లంపల్లిలో జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో గోశాల నిర్మాణానికి కలెక్టర్ కుమార్ దీపక్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎకరం 15 గుంటల విస్తీర్ణంలో గోశాల నిర్మిస్తున్నట్లు తెలిపారు. డీసీపీ భాస్కర్, సబ్ కలెక్టర్ మనోజ్, జాతీయ రహదారుల సంస్థ పీడీ అజయ్ మణికుమార్, ట్రైనీ డీయూటీ కలెక్టర్ విలాయత్ అలీ, తహసీల్దార్ కృష్ణ పాల్గొన్నారు.