నిజామాబాద్‌లో బస్టాండ్‌లో తల్లుల సౌకర్యార్థం బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్లను డిపో మేనేజర్ వెంకటరమణ, ICDS PD సౌందర్య ప్రారంభించారు. DHEW, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో తల్లులు శిశువులకు సౌకర్యవంతంగా పాలిచ్చేందుకు క్యాబిన్లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ
బస్టాండ్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ల ప్రారంభం


