హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్, BRS నేతల మధ్య వార్

VKB: జిల్లాలో కాంగ్రెస్, BRS నేతల మధ్య వివిధ అంశాలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు వర్గాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సోషల్ మీడియాలోనూ ఈ అంశాలపై చర్చ జరుగుతోంది. కొన్నిచోట్ల ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.