KRNL: గుండ్రెవుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో సీ.బెళగల్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సమితి అధ్యక్షుడు ఎం.హర్ష ఆధ్వర్యంలో ప్రజల నుంచి 3 లక్షల సంతకాలు సేకరించారు. గుడ్రెవుల ప్రాజెక్టు నిర్మాణంతో కర్నూలు ప్రాంతంలోని రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగు పడి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుండ్రెవుల ప్రాజెక్టు నిర్మాణం కోసం సంతకాల సేకరణ


