హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామప్పను సందర్శించిన నటుడు తనికెళ్ల భరణి

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సినీ నటుడు తనికెళ్ల భరణి సందర్శించారు. పూజారులు హరీష్ శర్మ, ఉమా శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. గైడ్ విజయ్ రామప్ప శిల్పకళ, చారిత్రక విశిష్టతను వివరించారు. ఆలయ శిల్పాలను తనికెళ్ల భరణి ఆసక్తిగా తిలకించారు. రామప్ప అద్భుత కట్టడం మాని కితాబిచ్చారు.