హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు తిరుమలగిరి మంత్రి రాక

SRPT: తిరుమలగిరి మండలం తాటిపాములలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. తాటిపాముల జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధుల నుంచి మంజూరైన రూ‌.7 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం యశ్వంతపూర్ వాగుపై నిర్మించు చెక్ డ్యాం, బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే సామేలుతో పరిశీలించనున్నారు.