MBNR: జిల్లా కేంద్రంలో చల్లా వంశీచందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో, సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన కాంగ్రెస్ అనుబంధ విభాగాల సమీక్ష జరిగింది. సేవాదళ్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్సీ, మహిళా కాంగ్రెస్ పనితీరును పరిశీలించారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ అనుబంధ విభాగాల సమీక్ష


