MDK: హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. కేసుల దర్యాప్తులో సాక్ష్యాధారాలు సకాలంలో సేకరించి సత్వరమే పూర్తి చేయాలన్నారు. అలాగే పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
PSను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ


