MBNR: జిల్లా ఎస్పీ డీ.జానకి జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసులపై సమీక్ష జరిపి, దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే వినాయక నిమజ్జనం నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, లైటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేశారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ


