KMM: నేపాల్‌కు చెందిన 14 ఏళ్ల బాలికను అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చి రైలు ద్వారా కేరళంకు తరలిస్తుండగా ఖమ్మంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో రక్షించారు. సెప్టెంబర్ 11న సమాచారంతో బాలికతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలపై జీఆర్‌పీ కేసు నమోదు చేసింది. మంగళవారం మైటీ నేపాల్ ప్రతినిధి సమక్షంలో బాలికను కలెక్టర్ దివాకర టీఎస్ అప్పగించారు.
తెలంగాణ
ఖమ్మంలో నేపాల్ బాలికకు విముక్తి


