JGL: పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ధర్మపురి కోర్టు న్యాయమూర్తి వై.జానకి అన్నారు. ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసుల వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతోందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, జ్యూట్ బ్యాగులు వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: జడ్జి


