WGL: MGM ఆసుపత్రి భవనం పెచ్చులు ఊడిపడుతున్నాయని వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజులుగా MGMకు నిధులు మంజూరు చేయాడం లేదని, టిమ్స్ ఆసుపత్రి ప్రారంభమవుతున్న తరణంలో ఎంజీఎంకు నిధులు కేటాయించలేదని ఎమ్మెల్యే వెల్లడించారు. దీనిపై BRS నాయకులు స్పందించారు. ప్రభుత్వం కావాలనే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుందని వారు ఆరోపిస్తున్నారు
తెలంగాణ
VIDEO: అందుకే MGMకు నిధులు మంజూరు చేయలేదు: MLA


