MDK: పట్టణ ఆర్డీవో రమాదేవి కొంటూరులో రీ-సర్వే పనులను పరిశీలించారు. భూముల హద్దులను క్షేత్రస్థాయిలో గుర్తించే ప్రక్రియ, ఫీల్డ్ విజిట్ వివరాలను అధికారులు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రీ-సర్వే పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో


