VSP: అంతర్జాతీయ సముద్రాల దినోత్సవం సందర్భంగా సముద్రాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం అన్నారు. సముద్రాలు ప్రాణవాయువు అందించడంతో పాటు భవిష్యత్ ఆహార వనరులుగా నిలుస్తాయని తెలిపారు. తీర ప్రాంత రక్షణకు తాటి తోపులను విస్తారంగా పెంచాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సముద్రాల పరిరక్షణ అందరి బాధ్యత'


