MLG: వినాయక నిమజ్జనం సందర్భంగా ములుగు(M)లో డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై పోలీసులు నిషేధం విధించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ నిబంధనల మేరకు డీజేలు ఏర్పాటు చేస్తే పరికరాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని SI వెంకటేష్ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా సాంప్రదాయవాయిద్యాలు, మేళతాళాలతో ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని కోరారు.
తెలంగాణ
'వినాయక నిమజ్జనంలో డీజేలు నిషేదం'


