హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూజలో పాల్గొన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్

MDK: పట్టణంలోని నవాబ్‌పేట్‌లో శ్రీ బాల బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్ దొంతి లక్ష్మీ ముత్యం గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించి వితరణ చేశారు.