NGKL: కల్వకుర్తి మండలం ఆమనగల్లు 9వ వార్డు పోస్ట్ ఆఫీస్ కాలనీలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ యడ్మ సత్యం తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం మండపం వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ
గణపయ్య సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే పూజలు


