హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల క్రమబద్ధీకరణకు నిరసన

PPM:పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆసుపత్రి ప్రాంగణంలో నినాదాలు చేశారు. ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు పూర్తి వేతనాలు చెల్లించి, ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.