ELR: జిల్లాలో 38 గ్రామాల్లో అక్టోబర్ నెలలో 27,114 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. సీసీఎల్‌జీ జయలక్ష్మి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలో 22ఏ భూ సమస్యలపై అందిన 480 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 210 పరిష్కరించామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'అక్టోబర్‌లో పాస్‌పుస్తకాల పంపిణీ'


