BDK: పినపాక మండలంలో ఎంఈవో కొమరం నాగయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఎన్‌ఏ స్పర్శ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలకు విడుదలయ్యే నిధుల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగ నిబంధనలపై ప్రధానోపాధ్యాయులకు వివరించారు. నిధులను పారదర్శకంగా వినియోగించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఎస్‌ఎన్‌ఏ స్పర్శ్‌పై అవగాహన'


