హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు రిజిస్ట్రీపై ప్రత్యేక ప్రచారం

SDPT: జగదేవ్‌పూర్ రైతు వేదికలో రైతు రిజిస్ట్రీపై మంగళవారం ప్రత్యేక ప్రచారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి వసంతరావు రైతు రిజిస్ట్రీ ప్రాధాన్యతను రైతులకు వివరించారు. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సేవలు పొందేందుకు రైతులు ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాలని సూచించారు.