హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో వర్షం.. ప్రజలకు అలర్ట్

HYD: నగరంలోని మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.