అన్నమయ్య: ఎల్‌నినో ప్రభావంతో రైతులు పంటలు వేసుకోలేక వేసిన పంటలకు నీరు అందించలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మలిశెట్టి రాహుల్ అన్నారు. చిట్వేలి మండలం వెంకటరాజుపల్లిలో ఆయన మాట్లాడుతూ నైరుతి రుతుపవనాలు వచ్చేంత వరకు ప్రభుత్వం రైతులకు నెలకు పదివేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి'


