NLG: చిట్యాల మండలం వెలిమినేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో ప్రతిభ సాధించేందుకు 'ది మిషన్' సంస్థ చైర్మన్ కొట్టే ఏడుకొండలు మంగళవారం ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అరుణ, సభ్యులు పాల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రతిభ సాధించేందుకు స్టడీ మెటీరియల్ పంపిణి


