హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పలుచోట్ల మోస్తారు వర్షం

NGKL: జిల్లాలో మంగళవారం ఉదయం 8:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు మోస్తరు వర్షం కురిసింది. ఉప్పునుంతలలో అత్యధికంగా 25 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, కల్వకుర్తి, యెల్లికల్‌లో 24.3 మి.మీ., కొండారెడ్డిపల్లిలో 20 మి.మీ., అచ్చంపేటలో 16.3 మి.మీ. చొప్పున వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.