హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా జైలు భద్రత పై ACP రవీందర్ రెడ్డి తనిఖీలు

WGL: ​నర్సంపేట మహిళా ప్రత్యేక జైలులో పక్క భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ACPరవీందర్ రెడ్డి తెలిపారు. నేడు CI శ్రీనివాస్, జైలర్ స్రవంతితో కలిసి ఆయన జైలు ప్రాంగణాన్ని సందర్శించి భద్రతా వ్యవస్థలను తనిఖీ చేశారు. ​జైలు ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు, CCTV కంట్రోల్ రూమ్‌లను పర్యవేక్షించారు. సందర్శకులు, వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలి అనుమతి ఇవ్వాలని సూచించారు.