RR: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లిలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన దుడ్డు పాపయ్యకు చెందిన ఆవు మంగళవారం విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సుమారు రూ.60 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో ఆవు మృతి


