కాకినాడ నగరంలో రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కులు, సెంటర్ డివైడర్ల అభివృద్ధికి రూ.93 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎటిమొగ ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కాకినాడ నగర అభివృద్ధికి రూ.93 కోట్లు'


