హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భిక్షాటన రహిత నగరంగా తీర్చిదిద్దాలి'

వరంగల్ నగరాన్ని భిక్షాటన రహితంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని GWMC కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. ఇవ్వాళ భీమారంలోని పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేసి వసతి, భోజనం, వైద్యం, కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి సౌకర్యాలను పరిశీలించారు. భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి పునరావాసం కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధికి సహకరించాలన్నారు.