హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కల సమస్యపై స్పందించిన మున్సిపల్ అధికారులు

WNP: కొత్తకోట పట్టణంలోని రెండో వార్డులో కుక్కల సంచారంపై వచ్చిన ఫిర్యాదుకు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించారు. కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించి చర్యలు చేపట్టారు. సమస్యపై వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ సైదులు, చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డికి రెండో వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.