NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ (ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాల మైదాన స్థలాన్ని కళాశాలకు అప్పగించాలని ఏబీవీపీ నాయకులు ఇవాళ తహసీల్దార్ తబితా రాణికి వినతిపత్రం అందించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు బాబు మాట్లాడుతూ.. మైదానం లేక విద్యార్థులు క్రీడల్లో ముందుకు రాలేకపోతున్నారని తెలిపారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
మైదాన స్థలం అప్పగించాలని వినతి


