హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రికి కలెక్టర్ ఘన స్వాగతం

NRML: నిర్మల్ కలెక్టరేట్‌కు విచ్చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, కార్యదర్శి డా. క్రిస్టియానా జె.చోంగ్తూలకు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పూలమొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో అధికారులతో కలిసి మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు కీలక వైద్యారోగ్య అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.