హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెలవు దినాల్లో ఉచిత ఆత్మ రక్షణ శిక్షణ

ADB: క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు చదువుపై మరింత శ్రద్ధ పెంచేలా ప్రోత్సాహం లభిస్తుందని జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని గ్లోబల్ హై స్కూల్ లో సెలవు దినాల్లో సహా తైక్వాండో క్లబ్ ఆద్వర్యంలో తైక్వాండో మాస్టర్ వీరేష్, గ్లోబల్ హై స్కూల్ కరస్పాండెంట్ ఆత్మరక్షణ ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.