PLD: నరసరావుపేట (మం) జొన్నలగడ్డ గ్రామంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు శ్రీనివాసరావు, శాంతి రైతులకు సూచనలు చేశారు. ప్రత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. సెప్టెంబర్ 25లోపు పంట నమోదు చేయించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పొలంలో గులాబీ రంగు పురుగు నివారణకు సూచనలు


