WNP: అంతర్జాతీయ చెవిటి వారోత్సవాల సందర్భంగా నాగవరం రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు వినికిడి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. వినికిడి సమస్యలను ముందుగానే గుర్తించడం, చెవుల ఆరోగ్య పరిరక్షణపై సూచనలు ఇచ్చారు. విద్యార్థినులకు ఆరోగ్య స్క్రీనింగ్ నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. వైద్యాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
చెవిటి వారోత్సవాలపై అవగాహన


