హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి చూపించాం'

ప్రకాశం: ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం సూపర్ సెక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నట్లు మంత్రి స్వామి అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి చూపించమన్నారు. పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చి యువతకు ఉపాధి కలిగిస్తున్నామని తెలిపారు. మంగళవారం కొండపి మండలం పెద్దకండ్లకుంట లో ఎన్టీఆర్ మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొని మాట్లాడారు.