హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భూసేకరణ వేగవంతం చేయాలి'

VZM: జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణను నిబంధనల మేరకు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం భూసేకరణ పురోగతి, పరిహారం చెల్లింపులపై సమీక్షించారు. భూయజమానులకు చట్టప్రకారం పరిహారం అందేలా అవార్డు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.