ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్ల విలువైన HAM పనులకు సీఎం చంద్రబాబు కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో బిగ్‌స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ కమీషనర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరు మున్సిపాలిటీకి HAM నిధులు


