హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాంతి దినోత్సవ వేడుకలు

W.G: ​ఉండి మండలం మహదేవపట్నం ఉప్పరుగూడెం పాఠశాలలో అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఉండి లయన్స్ క్లబ్ ఘనంగా నిర్వహించింది. క్లబ్ అధ్యక్షుడు నారాయణరెడ్డి నేతృత్వంలో శాంతి ప్రతిజ్ఞ చేసి, విద్యార్థులు, పురప్రముఖులు పట్టణంలో మానవహారం ప్రదర్శించారు. సమాజంలో శాంతియుత వాతావరణం ఆవశ్యకతను ఈ సందర్భంగా వక్తలు స్పష్టం చేశారు.