MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్, కల్లకల్ పారిశ్రామిక వాడల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. గుంతలమయమైన రోడ్లు, చెత్తాచెదారం, నత్తనడకన సాగుతున్న మరమ్మతులతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలపై ఐలా, టీజీఐఐసీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
తెలంగాణ
పారిశ్రామిక వాడల్లో ఇదీ పరిస్థితి


