హైదరాబాద్: 28°C
తెలంగాణ

'NH-44 పనులు వేగవంతం చేయాలి'

MDCL: జాతీయ రహదారి NH-44 విస్తరణ పనులను వెంటనే పునఃప్రారంభించి వేగవంతం చేయాలని బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి కోరారు. ఈ మేరకు NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వర్ రావుతో సమీక్ష నిర్వహించారు. పాత కాంట్రాక్టర్‌ను తొలగించామని, కొత్త కాంట్రాక్టర్ నియామక ప్రక్రియ తుది దశలో ఉందని అధికారులు తెలిపారు.