హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

HYD: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ ద్వారా ఫతేనగర్ డివిజన్‌కు చెందిన నిరుడు దివ్యశ్రీకు రూ.1.70 లక్షల చెక్కును అందజేశారు. వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం అందించిన ఈ సాయం ఉపయోగపడుతుందని లబ్ధిదారురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.